కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు హీరోగా జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కోనవెంకట్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ని దసరా కానుకగా అక్టోబర్ 2న అనౌన్స్ చేయనున్నారు. గన్స్, గ్రనైడ్, రోజ్ ఫ్లవర్స్, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో డిజైన్ చేసిన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో చాలా క్యురియాసిటీ క్రియేట్ చేసింది. Also Read :Sandy Master…
Sree Vishnu New Movie Update: పండగ వచ్చిందంటే సినిమా అప్‌డేట్స్ ఎన్నో వస్తుంటాయి. ఉగాది పండగ సందర్భంగా కొత్త సినిమా కబుర్లతో సోషల్ మీడియా కళకళలాడుతోంది. ఉగాది పండగ వేళ మాస్‌మహారాజ రవితేజ కొత్త చిత్రాన్ని ప్రకటించగా.. నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’కు సంబందించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు తన కొత్త సినిమాను ఆరంభించారు. నూతన సంవత్సర శుభ సందర్భంగా ఈరోజు శ్రీవిష్ణు 19వ…