Sravana Bhargavi Second Marriage News Viral in Social media: ఈ మధ్య సోషల్ మీడియా దాన్ని బేస్ చేసుకుని నడిచే కొన్ని డిజిటల్ మీడియా హౌసులు చాలా దారుణంగా తయారయ్యాయి. అదిగో దున్నపోతు ఈనింది అంటే ఇంకేముంది తీసుకు వెళ్లి కట్టివేయండి అన్న చందాన పరిస్థితి తయారయింది. అసలు ఎక్కడెక్కడ విషయాలకు ఎక్కడెక్కడ లింకు పెడుతున్నారో కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు సింగర్ శ్రావణ భార్గవి రెండో పెళ్లి వార్త అలాంటిదే. సింగర్…
పాపులర్ వీజే జయతి నటించిన 'నా ఫ్రెండ్ దేమో పెళ్ళి' వీడియో ఆల్బమ్ ను ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి ఆవిష్కరించారు. భీమ్స్ ఈ పాటకు స్వరరచన చేయగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం సమకూర్చారు. శ్రావణ భార్గవి దీనిని ఆలపించారు.
BigBoss Season 6: అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ అన్ని భాషల్లోనూ విజయవంతంగా నడుస్తోంది. తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్‌లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఆరో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను ఈ షో కోసం నిర్వాహకులు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో మరోసారి స్టార్ కపుల్ అభిమానులను సందడి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో సీజన్-3లో వరుణ్ సందేశ్-వితికా జంట కనువిందు చేసింది. ఇప్పుడు సీజన్-6లో ప్రముఖ సింగింగ్ కపుల్ హేమచంద్ర-శ్రావణభార్గవి…
Sravana Bhargavi: టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకున్న విషయం విదితమే. అన్నమయ్య కీర్తనలో అసభ్యకరంగా నటించిందని ఆమెను నెటిజన్స్ ఏకిపారేస్తుండగా.. అన్నమయ్య భక్తులు ఆ వీడియోను డిలీట్ చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రముఖ నేపథ్య గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రావణ భార్గవి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పాపులర్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ హేమచంద్రను ఆమె తొమ్మిదేళ్ళ క్రితం వివాహం చేసుకుంది. చక్కగా సంసార జీవితాన్ని సాగిస్తోంది. అయితే ఈ మధ్య హేమచంద్ర, శ్రావణ భార్గవి విడిపోతున్నారనే వార్త సోషల్ మీడియాలో విశేషంగా చక్కర్లు కొట్టింది. ఎప్పుడూ లేనిది వారిద్దరి గురించి ఈ వార్త రావడంతో అంతా అవాక్కయ్యారు. అయితే అలాంటిదేమీ లేదంటూ ఇద్దరూ వివరణ ఇచ్చారు. కానీ ఎవరికి…
గత కొన్ని రోజులుగా మీడియాలో సింగింగ్ కపుల్ హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకులు తీసుకుంటున్నారంటూ ఓ రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఇష్యూపై ఇప్పటి వరకూ మౌనంగా భరిస్తూ వచ్చిన జంట ఎట్టకేలకు సోషల్ మీడియాలో స్పందించింది. వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు నెలకొన్నాయని, ఇద్దరు విడి విడిగా ఉంటున్నారని, విడాకులు తీసుకోబోతున్నారన్న రూమర్లకు చెక్ పెడుతూ ‘సెపెరేట్ అవుతున్నామనే న్యూస్ వచ్చినప్పటి నుంచి తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌తో పాటు యూట్యూబ్ వ్యూస్…
టాలీవుడ్ లో మరో జంట విడాకులు తీసుకునేందుకు సిద్దమవుతుందని సోషల్ మీడియాలో ఈవార్త చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ లోనే కాదు దాదాపు అన్ని భాషల సినీ ఇండ్రస్టీలో ఇప్పుడు డైవొర్స్ అనే వార్తలే హైలెట్ అవుతుంది. ఏ సెలబ్రిటీ ఎప్పుడు విడాకులు ప్రకటిస్తారో అనే విషయం ఎవరికీ అంతుచిక్కని విషయంగా మారుతోంది. చూడటానికి నవ్వుతూ అందరిముందు కనిపించి మరుసటిరోజే విడాకులు అంటూ ప్రకటిస్తున్నారు. దీంతో దేనికోసం విడాకుటు తీసుకుంటున్నారో అందరికి ప్రశ్నార్థకంగా మారుతోంది. కాగా ఇప్పటికే మన…