విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌమ నందమూరి తారకరామారావు వర్ధంతి నేడు. యావత్ తెలుగు ప్రజల చేత అన్నగారు అని పిలిపించుకున్న ఎన్టీఆర్ 1996 జనవరి 18న మరణించారు. తెలుగు జాతి గర్వంగా, తెలుగు జాతి ప్రతీకగా నిలిచిన అన్నగారి వర్ధంతి సంధర్భంగా నందమూరి అభిమానులు, కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి నివాళులు అర�