థియేటర్ల రీఓపెన్ తరువాత హిట్ టాక్ తెచ్చుకున్న మొదటి చిత్రం “ఎస్ఆర్ కళ్యాణమండపం”. తాజాగా ఈ సినిమా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ కు ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. “ఎస్ఆర్ కళ్యాణమండపం” మూవీ ఆగస్ట్ 28న ప్రముఖ ఓటిటి వేదిక ఆహాలో ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ కొత్త పోస్టర్ ను వదిలారు. ఆగష్టు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి సమీక్షలను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం…