Nagavamsi : ప్రొడ్యూసర్ నాగవంశీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్-2 డిజాస్టర్ టాక్ తో సరిపెట్టుకుంది. ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేసిన నాగవంశీ చాలానే నష్టపోయాడనే వార్తలు వచ్చాయి. తర్వాత ఓ ఇంటర్వ్యూలో అది నిజమే అని ఒప్పుకున్నాడు నాగవంశీ. అయితే వార్-2 దెబ్బతో ఇప్పుడు ఇదే స్పై యూనివర్స్ నుంచి రాబోతున్న ‘ఆల్ఫా’ అనే సినిమా డిసెంబర్ 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తెలుగులో ఈ…
Drishyam 3 : దృశ్యం సినిమా అన్ని ఇండస్ట్రీలలో మంచి పాపులర్ అయింది. ఈ సినిమాను అన్ని భాషల్లో రీమేక్ చేసి మంచి హిట్లు అందుకున్నారు. తెలుగులో వెంకటేశ్ దృశ్యం-1, దృశ్యం-2లో నటించారు. ఇక వీటికి కొనసాగింపుగా పార్టు-3 కూడా వస్తుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అది ఈ రెండింటికన్నా ఎక్కువ సస్పెన్స్ నేపథ్యంలో ఉంటుందన్నారు. వీటిపై తాజాగా డైరెక్టర్ జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ ఉట్టి రూమర్లే.. ఈ సారి సస్పెన్స్ థ్రిల్లర్…
War 2 : హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన వార్-2 ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ మూవీ గురించి చాలా రకాలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ప్లాప్ కు గల కారణాలపై ఇప్పటికే చాలా రచ్చ జరుగుతోంది. ఇలాంటి టైమ్ లో డైరెక్టర్ ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంట్వ్యూలో పాల్గొన్న ఆయన.. వార్-2లో హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్ పై మాట్లాడారు. ఆ సీన్ లో హీరో జపాన్ వాళ్లతో ఎందుకు…
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, డిస్నీ సినిమాటిక్ యూనివర్స్, యూనివర్సల్ మాన్స్టర్స్, ది కాంజురింగ్ యూనివర్స్… వరల్డ్ మూవీ లవర్స్ కి బాగా తెలిసిన సినిమాటిక్ యూనివర్స్ లు ఇవి. వీటిలో ఎక్కడ నుంచి అయినా, ఏ సినిమాలోని ఒక క్యారెక్టర్ అయినా ఇంకో సినిమాలో కనిపిస్తుంది. అవెంజర్స్ ఎండ్ గేమ్ లో అందరూ సూపర్ హీరోలు కలిసి కనిపించారు కదా దాన్నే సినిమాటిక్ యూనివర్స్ అంటారు. హాలీవుడ్ ఆడియన్స్ కి ఎప్పటి నుంచో తెలిసిన ఈ సినిమాటిక్…