యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘స్పై’. గ్యారీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై సాలిడ్ హైప్ ఉంది. సుభాష్ చంద్ర బోస్ మిస్సింగ్ కేస్ గురించి డిస్కస్ చేస్తుండడంతో స్పై సినిమాపై నార్త్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. నిఖిల్ సినిమాకి ఓవర్సీస్ లో ఇప్పటివరకు దొరకిన గ్రాండ్ రిలీజ్ స్పై సినిమాకి లభించింది. అత్యధిక థియేటర్స్ లో స్పై సినిమా రిలీజ్ కానుంది. టీజర్, ట్రైలర్ తో యాక్షన్…