Nikhil Siddhartha clarity on release date tension: కార్తికేయ 2, 18 పేజీస్ వంటి సినిమాలతో హిట్లు అందుకున్న నిఖిల్ సిద్ధార్థ పాన్ ఇండియా రేంజ్ లో చేసిన తాజా చిత్రం స్పై. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణ మిస్టరీకి సంబంధించిన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో…