ఉల్లికాడాల గురించి వింటూనే ఉంటాము.. ఫ్రైడ్ రైస్,నూడిల్స్ వంటి వాటిలో చూస్తూనే ఉంటాం.. అయితే ఉల్లిపాయలు మాత్రమే కాదు, ఉల్లికాడలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పచ్చి ఉల్లిపాయ ఏ వయస్సు వారికైనా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా దీని వినియోగం హృద్రోగులకు, వృద్ధులకు చాలా మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేసే పచ్చి ఉల్లిపాయల్లో ఇలాంటి అనేక పోషకాలు ఉన్నాయి. దీని రెగ్యులర్ వినియోగం…