భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.
ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో ఓడిన తర్వాత అద్బుత విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. బౌలర్లు అదరగొట్టడంతో గుజరాత్ జెయింట్స్ ని 105 పరుగులకి కట్టడి చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, ఈటార్గెట్ ని 7.1 ఓవర్లలోనే ఊది పక్కన పడేసింది. యంగ్ సెన్సేషనల్ షెఫాలి వర్మ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదేసి బౌండరీల వర్షం కురిపించింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో బెంగళూరు జట్టును ఓటములు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో టీమ్ కెప్టెన్ స్మృతి మంధాన.. ఆర్సీబీ ఓటమికి తనదే బాధ్యత అని హాట్ కామెంట్స్ చేశారు.
పాకిస్తాన్ క్రికెట్ లీగ్ లో సంచలనాలు నమోదవుతున్నాయి. ముల్తాన్ సుల్తాన్స్ తో జరిగిన మ్యాచ్ లో పెషావర్ జల్మీ.. 242 పరుగులు చేసినా ముల్తాన్ సుల్తాన్ బ్యాటర్లు లక్ష్యాన్ని మరో ఐద బంతులు మిగిలుండగానే కొట్టేశారు.