ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి టీ20 జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.
Virat Kohli: హీరోలు సినిమాల్లోనే ఉంటారా.. అంటే .. నోనో.. నో అంటూ చెప్పుకొస్తారు. ముఖ్యంగా క్రికెటర్ విరాట్ కోహ్లీని చూస్తే.. అసలు ఆయన హీరోనా.. ? క్రికెటరా.. ? అని డౌట్ రాకమానదు. ఎందుకంటే విరాట్ ఫిట్ నెస్.. డ్రెస్సింగ్ స్టైల్.. అలా ఉంటాయి మరి.
భారత వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ తన మాజీ సహచరుడు, దిగ్గజ భారత ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. జహీర్‌ఖాన్ ఇంగ్లాండ్‌కు చెందిన జేమ్స్ అండర్సన్ కంటే మెరుగైనవాడని చెప్పాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో 66వ గేమ్‌లో భాగంగా శుక్రవారం (మే 19) ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.
ఐపీఎల్ 2023 సీజన్ 16లో భాగంగా ఇవాళ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ 1000 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ నిర్ధేశించిన లక్ష్యాన్ని రోహిత్ శర్మ సేన 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.