పారిస్ ఒలింపిక్స్లో స్పెయిన్ను ఓడించి భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. రెజ్లింగ్లో అమన్ సెహ్రావత్ సెమీ-ఫైనల్స్లో ఓడిపోయి నేడు కాంస్య పతకం కోసం బరిలోకి దిగనున్నాడు.
పారిస్ ఒలింపిక్స్లో అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది.