నేడు తిరుపతి, నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. సొమశీల జలాశయాన్ని పరిశీలించనున్న సీఎం.. శ్రీసిటీలో పరిశ్రమలకు భూమిపూజ చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. నేటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ ఇంటి దగ్గర ప్రజావాణి కార్యక్రమం.. శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఆర్జీల స్వీకరణ.. సమస్యలు ఉన్న వారు హెల్ప్ డెస్క్ లో ఫిర్యాదులు ఇచ్చేలా ఏర్పాట్లు.. నేటి నుంచి 22 వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ…
శ్రీవారి భక్తులకు అలర్ట్: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. నవంబర్ నెల కోటాకు సంబందించిన ఆర్జిత సేవా టికెట్లను రేపు (ఆగష్టు 19) విడుదల చేయనున్నారు. ఆగష్టు 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్ డిప్ కోసం ఆగష్టు 21 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారిలో ఈ నెల 21 నుంచి 23 మధ్యాహ్నం 12…