Home
Sports News
Sports News News
-
Khelo India 2026: ఖేలో ఇండియా-2026 ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. బ్రోచర్ విడుదల
ఖేలో ఇండియా-2026 క్రీడా పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన ‘ఖేలో ఇండియా-2026’ బ్రోచర్ను ఆయన అధికారికంగా విడుదల చేశారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరగనున్న ఈ క్రీడా పోటీల నిర్వహణపై సీఎం అధికారులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. డిసెంబర్ 11న ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని, అలాగే డిసెంబర్ 22న గచ్చిబౌలి స్టేడియంలో ముగింపు వేడుకలకు ఘనంగా… -
Aaryavir Sehwag: “కుర్రోడు కుమ్మేశాడు”.. గిల్, వైభవ్ సూర్యవంశీ క్లబ్లో చేరిన వీరేంద్ర సెహ్వాగ్ ముద్దుల కొడుకు..
వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) ముద్దుల కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ (Aaryavir Sehwag) అండర్-19 ఆసియా కప్ (Under-19 Asia Cup 2026) టోర్నమెంట్లో తన అద్భుతమైన బ్యాటింగ్తో క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేశాడు. ఒమన్లోని అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్లో యూఏఈతో జరిగిన గ్రూప్-A మ్యాచ్లో ఆర్యవీర్ ఓ చారిత్రాత్మక రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ రైట్ హ్యాండ్ ఓపెనర్ 168 బంతుల్లో 17 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 160 పరుగులు చేసి అందరి… -
ECB: క్రికెట్కు పుట్టినిల్లయిన ఇంగ్లాండ్కు గడ్డుకాలం.. రూ. 627 కోట్ల భారీ నష్టంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు..!
England Cricket Board: క్రికెట్కు పుట్టినిల్లయిన ఇంగ్లాండే నేడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) భారీ ఆర్థిక నష్టాన్ని మూటగట్టుకోబోతోంది. టీమిండియా పర్యటన లేకపోవడం, మరోవైపు ఐసీసీ (ICC) నుంచి రావాల్సిన రెవెన్యూలో కోత పడనుండటంతో ఇంగ్లాండ్ బోర్డుకు దాదాపు 50 మిలియన్ పౌండ్ల (సుమారు రూ. 627 కోట్లు) వరకు నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. ది గార్డియన్ (The Guardian) కథనం ప్రకారం.. ఇంగ్లాండ్ అండ్ వేల్స్… -
India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ పోరు.. ఆసియా కప్ ఓటమికి బదులు తీర్చుకుంటుందా?
India U19 vs Pakistan U19: చిరకాల ప్రత్యర్థులు మరోసారి అల్ అమ్రాత్ వేదికగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఆదివారం నవంబర్ 8న ఉదయం 10:30 గంటలకు భారత్ అండర్-19 (India Under-19), పాకిస్థాన్ అండర్-19 (Pakistan Under-19) జట్లు గ్రూప్-ఏ (Group-A) మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. టోర్నమెంట్లో రెండు జట్లు తమ తొలి మ్యాచ్లను గెలుచుకుని జోరు మీదున్నాయి. ఈ హై-వోల్టేజ్ పోరులో గెలిచిన జట్టు గ్రూప్-ఏలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఈ మ్యాచ్ కేవలం రెండు… -
Shubman Gill: ‘135 పరుగులే కదా.. ఈజీగా ఛేజ్ చేయొచ్చనుకున్నా కానీ’.. భారత్ థ్రిల్లింగ్ విక్టరీపై కెప్టెన్ రియాక్షన్..
Shubman Gill: ‘135 పరుగులే కదా.. చాలా ఈజీగా ఛేజ్ చేయొచ్చని అనుకున్నా. కానీ మ్యాచ్ పిచ్ బ్యాటింగ్కు అంత తేలిగ్గా లేదు’ అని న్యూజిలాండ్తో (New Zealand) జరిగిన మ్యాచ్ విజయం అనంతరం భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) వ్యాఖ్యానించాడు. వెల్లింగ్టన్లోని హెన్రీ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో కివీస్ను తక్కువ స్కోరుకే పరిమితం చేసినా, ఛేజింగ్ మాత్రం కత్తిమీద సాములా మారింది. ఒకానొక దశలో టీమిండియా (Team India) 86… -
Mitchell Santner: “వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. అందులో దాచడానికి ఏం లేదు”.. కివీస్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
Mitchell Santner: వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు వన్డేల సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ ఓటమి అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ స్పందిస్తూ.. టీమిండియా బౌలర్లను మనస్ఫూర్తిగా ప్రశంసించాడు. వెల్లింగ్టన్ పిచ్ బ్యాటింగ్కు తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని, అలాంటి పరిస్థితుల్లో భారత బౌలర్లు తమను దారుణంగా దెబ్బకొట్టారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బౌలింగ్ వల్లే… -
Daryl Mitchell: ఈ పిచ్ మరీ దారుణంగా ఉంది.. ఓటమిపై మిచెల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Daryl Mitchell: భారత్తో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ (New Zealand) బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు. ప్రత్యర్థి బౌలింగ్ను ఎదుర్కోవడమే కాకుండా, ఊహకందని పిచ్ తీరుతో కివీస్ బ్యాటర్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వెల్లింగ్టన్ (Wellington) పిచ్ అచ్చం "ట్రామ్పోలిన్పై బ్యాటింగ్ చేస్తున్నట్లుగా" ఉందని కివీస్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ (Daryl Mitchell) మ్యాచ్ తర్వాత ఓపెన్గా చెప్పేశాడు. బంతి ఎప్పుడు ఎంత ఎత్తు లేస్తోందో అస్సలు అంచనా వేయలేకపోయినట్లు వెల్లడించాడు. దీంతో ఆతిథ్య… -
India vs New Zealand: వర్షం ఆటంకంతో అర్ధంతరంగా ముగిసిన మ్యాచ్.. టీమిండియా థ్రిల్లింగ్ విజయం
India vs New Zealand: న్యూజిలాండ్తో న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా అనూహ్య విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలోనే నిలిచిపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో (DLS Method) భారత్ 4 పరుగుల తేడాతో విజయం వరించింది. ఉత్కంఠభరితంగా ముగియాల్సిన ఈ మ్యాచ్ ఇలా అర్ధంతరంగా ముగియడం ఫ్యాన్స్కి కాస్త నిరాశ కలిగించింది. మ్యాచ్ రద్దయ్యే సమయానికి భారత్ 26 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఆ సమయంలో డీఎల్ఎస్… -
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
Suryakumar Yadav Meets PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ని భారత టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తన కుటుంబంతో కలిసి న్యూఢిల్లీలో కలిశాడు. దీపావళి (Diwali) పండుగ వేళ జరిగిన ఈ ప్రత్యేకమైన కలయిక క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇటీవల భారత్ సాధించిన 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ (2026 ICC Men's T20 World Cup) విజయాన్ని పురస్కరించుకుని సూర్యకుమార్… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఆ సీనియర్ జట్టు కెప్టెన్గా బుడ్డోడి నియామకం
యువ సంచలనం, బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని (Vaibhav Sooryavanshi) బీహార్ సీనియర్ క్రికెట్ జట్టుకు (Bihar Senior Cricket Team) కెప్టెన్గా (Captain) నియమించారు. తన కెరీర్లో తొలిసారిగా సీనియర్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. నవంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy) టోర్నమెంట్లోని మొదటి రెండు మ్యాచ్ల కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టు పగ్గాలను వైభవ్కు అప్పగించారు. అలాగే సూరజ్ కశ్యప్ను (Suraj…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 13 LIVE: కమనీయం.. రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..!
-
Alias Rukmini: నాని పట్టుబట్టి మరీ నాకు సినిమా ఇప్పించాడు.. ‘అలీయాస్ రుక్మిణి’పై నితిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
OTR: ఇంచార్జ్ Vs లోకల్ లీడర్స్: రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగ.. చమర్తికి చెక్ పెడతారా?
-
CM Revanth Reddy: అచ్చంపేటను ఆదర్శంగా మారుస్తా.. బీఆర్ఎస్, బీజేపీలపై రేవంత్ నిప్పులు..
-
Bhargavastra: డ్రోన్ ముప్పుకు చెక్.. ‘‘భార్గవాస్త్ర’’ టెస్ట్ సక్సెస్..
-
Healthy Winter Recipes: పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బలం.. చలికాలంలో తినాల్సిన హెల్తీ లడ్డూను నిమిషాల్లో చేసుకోండి!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!