RK Roja: ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణినికి అరుదైన అవకాశం దక్కింది… ఐదు రాష్ట్రాల క్రీడా శాఖ మంత్రులకే అవకాశం లభించిన కేంద్రం స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియాలో రోజాకు అవకాశం దక్కింది… ఏపీ మంత్రి ఆర్కే రోజా.. స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా సభ్యులుగా నిమామకం అయ్యారు. ఈ విషయాన్ని సెక్రటరి జితిన్ నర్వల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.. మొత్తం 5 రాష్ట్రాల క్రీడా శాఖ…