Prabhas Spirit: ఒక సంచలన యువ దర్శకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న డైరెక్టర్.. సందీప్ రెడ్డి వంగా. ఒక అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద పారించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. యానిమల్ సినిమా తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో చేయబోతున్న క్రేజీ ప్రాజెక్ట్.. ‘స్పిరిట్’. ఇటీవల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ…