ఇటీవల “స్పైడర్ మ్యాన్”గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టామ్ హాలండ్ భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వచ్చిన ఆదరణ చూస్తే హాలండ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ మంచి గుర్తింపు లభించింది. హీరోయిన్ జెండాయకు అభిమానుల సంఖ్య కూడా బాగానే పెరిగింది. అయితే “స్పైడర్ మ్యాన్: నో వే హోమ్” హిట్ తరువాత అందరి కన్ను ఈ జంటపై పడింది. సినిమా…