పూర్వ కాలం నుంచి సుగంధ ద్రవ్యాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సుగంధ ద్రవ్యాలు లేని వంటిల్లు అసంపూర్ణంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వంటల్లో సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తుంటారు. ఇవి దేనికదే ప్రత్యేకమైన రంగు, వాసన కలిగి ఉంటాయి. ఇవి ఆహార రుచిని పెంచడమే కాకుండా బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. సుగంధ ద్రవ్యాల్లో పసుపు, జీలకర్ర, దాల్చిన చెక్క, మెంతులు, కొత్తిమీర, యాలకులు, ఆవాలు వంటి సుగంధ ద్రవ్యాలు యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్, యాంటీ…