SpiceJet Emergency Landing: ముంబై విమానాశ్రయంలో శుక్రవారం స్పైస్‌జెట్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. కాండ్లా నుంచి ముంబైకి వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం టేకాఫ్ తర్వాత విమానం చక్రం రన్‌వేపై కనిపించింది. వెంటనే విమానం ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ సంఘటనపై ముంబై పోలీసులు మాట్లాడుతూ.. విమానంలోని 75 మంది ప్రయాణికులు ఉన్నారని, వారందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. READ ALSO: Karimnagar : కరీంనగర్‌లో భారీ వర్షాలు, లోయర్ మానేరు జలాశయానికి వెల్లువెత్తుతున్న…