Significant Decline In Sperm Counts Globally, Including India: షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య గణీయంగా పడపోతున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. సంవత్సరాల తరబడి గణనీయంగా తగ్గదల కనిపించిందని అంతర్జాతీయ పరిశోధకులు బృందం గుర్తించింది. హ్యామన్ రిప్రొడక్షన్ అప్‌డేట్ జర్నల్‌లో మంగళవారం ఈ విషయాన్ని ప్రచురించింది. మొత్తం 53 దేశాల డేటాను విశ్లేషించి పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. 2011-2018 మధ్య ఏడు సంవత్సరాల్లో డేటాను సేకరించి…