Special Interview with Founders of Darwin Box: మేనేజ్‌మెంట్, మనీ అండ్ మ్యాన్‌పవర్.. ఈ మూడూ ఉంటే ఏ కంపెనీ అయినా టాప్‌లో వెళుతుంది. డార్విన్ బాక్స్ యాప్ అనే సంస్థ కూడా ఆ కేటగిరీలోకే వస్తుంది. యూనికార్న్ క్లబ్‌లో చేరి హైదరాబాదీలు గర్వపడేలా చేసింది. ఈ కంపెనీ కోఫౌండర్లు రోహిత్ చెన్నమనేని, చైతన్య పెద్దిలతో ‘‘ఎన్-బిజినెస్ ఐకాన్’’ టీం ముచ్చటించింది. ఆ విశేషాలు వాళ్ల మాటల్లోనే.. ఈ సంస్థను ఏడేళ్ల కిందట ముగ్గురం కలిసి…
Hilo Design: ‘ఎవ్రీ మ్యాన్ హ్యాజ్ ఏ స్టైల్’ అంటారు. అంటే.. ఒక్కొక్కరిదీ ఒక్క శైలి అని అర్థం. ఆ స్టైల్‌కి తగ్గట్లు కాస్ట్యూమ్స్‌ని రూపొందించేందుకే ‘హిలో డిజైన్’ అనే ప్లాట్‌ఫామ్‌ని ఏర్పాటుచేసినట్లు సాహిత్ గుమ్మడి, మౌన గుమ్మడి తెలిపారు. హిలో డిజైన్ అనేది వినూత్నమైన దుస్తులు లభించే వేదిక. ముఖ్యంగా మగవాళ్లకు వాళ్ల ఫిజిక్, ప్రొఫైల్‌ని బట్టి సరైన క్లాతింగ్‌ని సూచిస్తుంది. న్యూ ఏజ్ పీపుల్‌కి నప్పే డ్రస్‌లను సజెస్ట్ చేస్తుంది.