చకచకా సినిమాలు చేస్తూ హిందీ సినిమా రంగంలో యమ జోరు మీద ఉంది తాప్సీ పన్ను. ఇప్పటికే ఆమె ప్రధాన పాత్రలో పలు చిత్రాలు ప్రకటించారు. తాజాగా మరో సినిమాలో తాప్సీ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధం అవుతోంది. పైగా ఈ నెల 20వ తేదీ నుంచే సదరు సినిమా మొదలు పెట్టబోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ తరువాత తాప్సీ రష్యాలో వెకేషన్ కు వెళ్లింది. ఆమె కొంత గ్యాప్ తరువాత కెమెరా ముందుకు…