Home
Spacex
Spacex News
-
Elon Musk : ఉద్యోగినులతో మస్క్ లైంగిక సంబంధం..
Elon Musk: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పై మరోసారి సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. తన సంస్థ స్పేస్ఎక్స్ (SpaceX)లో పని చేసే పలువురు మహిళా ఉద్యోగినులతో ఆయన లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు తాజా నివేదిక పేర్కొంది. ఇంటర్న్ కోసం వచ్చిన ఓ యువతి కూడా అందులో ఉన్నట్లు తెలిపింది. మస్క్ తన కంపెనీలో మహిళలకు అసౌకర్య వాతావరణాన్ని కల్పించారంటూ ‘ది వాల్స్ట్రీట్ జర్నల్’ తాజా కథనంలో ఆరోపించింది. ఈ క్రమంలోనే మహిళా ఉద్యోగులతో లైంగిక… -
SpaceX: ఎలాన్ మస్క్ “మెగా రాకెట్” ప్రయోగం.. రీ ఎంట్రీలో సిగ్నల్ లాస్ట్..
SpaceX: బిలియనీర్ ఎలాన్ మస్క్కి చెందిన స్పేస్ఎక్స్ స్టార్ షిప్ మెగా రాకెట్ చివరి దశలో విఫలమైనట్లు తెలుస్తోంది. చంద్రుడు, ఇతర ఇంటర్ ప్లానెటరీ మిషన్ల కోసం వ్యోమగాములను పంపడానికి ఉద్దేశించబడిన ఈ ప్రయోగం గురువారం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి స్టార్ షిప్ రాకెట్ ఎక్కువ దూరం, ఎక్కువ వేగాన్ని సాధించింది. అయితే రీ ఎంట్రీ సమయంలో భూమి వైపు తిరిగి వస్తుండగా అది సిగ్నల్ని కోల్పోయింది. స్పేస్క్రాఫ్ట్ హైపర్సోనిక్ వేగంతో భూవాతావరణంలోకి తిరిగి వస్తుండగా… -
SpaceX: స్పేస్ ఎక్స్ రాకెట్ సేఫ్ ల్యాండ్.. ఎలాన్ మస్క్ విషెస్
స్పేస్ ఎక్స్ 250వ రాకెట్ను సేఫ్ గా ల్యాండింగ్ చేసేసింది. తాజాగా ఫాల్కన్ 9 రాకెట్ను కాలిఫోర్నియా తీరంలో వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి సక్సెస్ ఫుల్ గా ప్రయోగించింది. ఐర్లాండ్కు చెందిన తొలి శాటిలైట్, దక్షిణ కొరియా నిఘా ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా ప్రయోగించారు. -
Elon Musk: ఎలాన్ మస్క్ నిమిషం సంపాదనతో సామాన్యుడు జీవితాంతం బతికేయొచ్చు
Elon Musk:ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్ ప్రతి నిమిషానికి 142,690డాలర్లు(మన కరెన్సీలో రూ.1.18కోట్లు) సంపాదిస్తున్నాడు. ఈ మేరకు ఒక నివేదికలో పేర్కొన్నారు. -
Elon Musk: ఎలాన్ మస్క్ మొదటి సంపాదన ఎంతో తెలుసా ?
Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధిపతి, Twitter చీఫ్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన పుట్టినరోజు అంటే జూన్ 28న. ఎలాన్ మస్క్ ప్రస్తుత వయస్సు 52 సంవత్సరాలు. -
Starship Super Heavy: ఆకాశంలో పేలిన వరల్డ్ బిగ్గెస్ట్ రాకెట్.. ప్రయోగ సమయంలో విఫలం
Starship Super Heavy: ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన, అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలం అయింది. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ శక్తివంతమైన రాకెట్ ‘‘ స్టార్ షిప్ సూపర్ హెవీ’’ని ఈ రోజు ప్రయోగించింది. అయితే ఇది భూమి నుంచి ఆకాశంలోకి వెళ్లినా, కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆకాశంలోనే పేలిపోయింది. టెక్సాస్ లోని బోకా కికాలోని ఎలాన్ మస్క్ ఏరోస్పేస్ ఫెసిలిటి స్టార్ బేస్ నుంచి లిఫ్ట్ ఆఫ్ అయిన… -
Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ ఫండ్ రైజ్. ట్విట్టర్ ఎఫెక్ట్?
Elon Musk: ఎలాన్ మస్క్కు చెందిన రాకెట్ తయారీ సంస్థ మరియు శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ స్పేస్ఎక్స్ మరోసారి నిధుల సమీకరణ కోసం తెర తీస్తోంది. నూతన సంవత్సరంలో కొత్త ఫండింగ్ రౌండ్లో 750 మిలియన్ డాలర్ల ఫండ్ రైజ్ చేయనుంది. దీంతో స్పేస్ఎక్స్ మార్కెట్ వ్యాల్యూ 137 బిలియన్ డాలర్లకు చేరుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సంస్థ 2022లో 2 బిలియన్ డాలర్లకు పైగా నిధులను పోగేసిన సంగతి తెలిసిందే. -
Elon Musk Shocking Desicion : ఎలాన్ మస్క్ నిర్ణయంతో ఆందోళన చెందుతున్న ట్విటర్ ఉద్యోగులు
Elon Musk Shocking Desicion : ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ సీఈవో స్థానాన్ని ఎలాన్ మస్క్ చేపడతారని తెలుస్తోంది. -
Elon Musk: భారతదేశంలోకి ఎలాన్ మస్క్ సంస్థ.. లైసెన్సు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు
Elon Musk's SpaceX Seeks Licence To Launch Starlink Broadband In India: భారతదేశంలోకి అడుగు పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ఎక్స్ సిద్ధం అవుతోంది. దేశంలో ప్రతిష్టాత్మకంగా 5జీ సేవలను ప్రారంభించింది ప్రభుత్వం. దీంతో ప్రపంచదేశాలకు చెందిన పలు కంపెనీలు భారత్ లో అంతరిక్ష వ్యాపారాలపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ తన స్టార్ లింక్ బ్రాండ్తో భారతదేశంలో బ్రాడ్బ్యాండ్-ఫ్రమ్-స్పేస్ సేవలను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. శాటిలైట్ సర్వీసెస్ కోసం టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్… -
SpaceX: ఎలాన్ మస్క్ ను విమర్శిస్తే అంతే సంగతులు.. ఉద్యోగాల నుంచి తొలగింపు
ప్రపంచ కుబేరుడు టెస్లా, స్పెస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఈ మధ్య ఏం చేసినా.. సంచలనం అవుతోంది. ఇటీవలే ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు రంగంలోకి దిగాడు. ఇదే సమయంలో ఆయనపై లైంగిక ఆరోపణలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే మరోసారి ఎలాన్ మస్క్ వార్తల్లో వ్యక్తిగా మారాడు. తనను విమర్శించింనందుకు సొంత ఉద్యోగులనే కొలవుల నుంచి తొలగించాడు. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కు చెందిన కొంతమంది ఉద్యోగులు మస్క్ ప్రవర్తనపై బహిరంగ…
తాజావార్తలు
-
IND vs NZ Test: టెస్ట్ స్క్వాడ్లోకి యువ పేసర్.. కుల్దీప్ యాదవ్ను ఎందుకు తప్పించారంటే?
-
Mekedatu Dam Row: కాంగ్రెస్ నేతల మధ్యే మెకెదాటు డ్యామ్ వార్.. కర్ణాటక సీఎంపై తమిళనాడు ఎంపీ ఫైర్!
-
Vaibhav Sooryavanshi: ప్రపంచంలోనే అత్యంత పిన్న కెప్టెన్.. 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ చరిత్ర!
-
EPFO Alert: ప్రైవేట్ ఉద్యోగులూ తెలుసుకోండి.. PF విషయంలో EPFO కొత్త అప్డేట్.. డెడ్లైన్ ఇదే..!
-
Rahul Gandhi: గిగ్ వర్కర్ల బాధ నాకు తెలుసు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!