లగడపాటి శిరీషా, శ్రీధర్ దంపతులది చిత్రసీమలో సుదీర్ఘ ప్రయాణం. 2005లో ‘ఎవడిగోల వాడిది’తో మొదలైన ఆ ప్రయాణం మొన్న ‘నా పేరు సూర్య’ వరకూ అప్రతిహతంగా సాగింది. బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించి, మెప్పించిన వారి తనయుడు విక్రమ్ సహిదేవ్ ఇప్పుడు హీరోగా ఎదిగాడు. అతన్ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ వారు తీసిన యూత్ ఫుల్ మూవీ ‘వర్జిన్ స్టోరీ’ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. ఇది వన్ నైట్ లో జరిగే కథ. అంతేకాదు… వన్…
ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్, శిరీష తనయుడు విక్రమ్ సహిదేవ్. ‘రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాల్లో నటించి చక్కని పేరు తెచ్చుకున్నాడు విక్రమ్. ప్రస్తుతం ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘రౌడీ బాయ్స్’ లో కీ-రోల్ ప్లే చేస్తున్నాడు. విక్రమ్ హీరోగా చేస్తున్న డెబ్యూ మూవీ ‘వర్జిన్ స్టోరీ’. కొత్తగా రెక్కలొచ్చెనా.. అనేది ట్యాగ్ లైన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని…