క్రిస్మస్ పండగ వేళ కాలిఫోర్నియాను భారీ వరదలు ముంచెత్తాయి. తుఫాను కారణంగా కుండపోతగా వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లల్లోకి వరద నీరు ప్రవేశించింది. ఇక నీటి ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి. ఇక వరదలు కారణంగా క్రిస్మస్ సందడి కాస్త చప్పబడిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు.
US Army Helicopter Crashes: దక్షిణ కాలిఫోర్నియాలో అమెరికా నేవీ హెలికాప్టర్ కూలిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు.
ప్రపంచాన్ని మొత్తం ముందుండి నడిపిస్తోంది డబ్బు.. దానికోసం ఎన్నోతప్పులు చేస్తుంటారు.. ఇక ఆ డబ్బు ఫ్రీగా దొరికితే.. రోడ్డు మీద ఒక తుపాను కనిపిస్తేనే వదలని జనం.. డబ్బు కట్టలు దొరికితే వదులుతారా.. ఇదిగో ఇలా ఎగబడి మరీ నోట్లను ఏరుకోవడంలో ఎగబడ్డారు. ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ కాలిఫోర్నియాలోని కార్ల్స్‌బడ్‌లో ఓ ట్రక్కు రోడ్డుపై వెళ్తోంది. కొద్దిదూరం వెళ్లగానే ఆ ట్రక్కు డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఇంకేముంది అందులో ఉన్న…