బాలీవుడ్ స్టార్ మీరో అమీర్‌ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.. కానీ, అంతకు ముందే.. అమీర్‌ఖాన్‌ను పాత వివాదాలు వెంటాడుతున్నాయి.. ఇక, ఆ ఫిల్మ్‌ను బాయ్‌కాట్ చేయాలని ఇటీవల ట్విట్టర్‌లో తెగ ట్రెండ్ చేస్తున్నారు.. దానిపై స్పందించిన అమీర్‌ఖాన్.. లాల్ సింగ్ చద్ధాపై ట్విట్టర్‌లో ట్రెండింగ్ అయిన తీరు బాధ కలిగిస్తోంది.. తాను ఇండియాను లైక్ చేయనని కొందరు తమ మనసులో అనుకుంటున్నారని, కానీ, దాంట్లో నిజం…