Home
South Cinema
South Cinema News
-
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
Marriage Rumours: ఈ రోజుల్లో ఏ వార్త ఎప్పుడు ఎలా వైరల్ అవుతుందో ఎవరికీ తెలియడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో చుట్టూ తెగ కథలు వెల్లువెత్తున్నాయి. ఇంతకీ ఆ ఫోటో ఏంటో తెలుసా.. సాంప్రదాయ దుస్తుల్లో మెడలో పూలదండలు ధరించి చిరునవ్వులు చిందిస్తున్న సీనియర్ నటుడు జయరామ్, ప్రముఖ నటి సిమ్రాన్ కలిసి ఉన్న ఫోటో. ఈ ఫోటో బయటికి రావడంతో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.… -
Wamiqa Gabbi: ఇంతకాలం ఎక్కడున్నావమ్మా.. ఒక్క సినిమాతో వామిక గబ్బికి ఫుల్ డిమాండ్!
Wamiqa Gabbi: బాలీవుడ్లో దాదాపు పదేళ్లుగా నటిస్తున్న వామిక గబ్బికి సరైన స్థాయిలో థియేట్రికల్ బ్రేక్ మాత్రం దక్కలేదు. టీవీ, ఓటీటీ, వెబ్ సిరీస్‌ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. ఆమె కెరీర్‌కు భారీ మలుపు మాత్రం రాలేదు. అయితే ఇటీవల వచ్చిన ఓ సౌత్ సినిమా వామిక గబ్బి కెరీర్‌ను ఒక్కసారిగా మార్చేసింది. ఇటీవల విడుదలైన ‘డీసీ’ సినిమాలో చంద్ర అనే కీలక పాత్రలో వామిక గబ్బి నటించింది. తన గ్లామర్‌తో పాటు నటనతోనూ ప్రేక్షకులను… -
Anupama Parameswaran: బ్రేకప్ గురించి ఫస్ట్ టైం మాట్లాడిన అనుపమ.. ఆ రిలేషన్షిప్ ఎంతో బాధించిందట!
Anupama Parameswaran: మలయాళ బ్యూటీ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక కీలక విషయంపై తొలిసారి స్పందించారు. ఇటీవల ఆమె ఎదుర్కొన్న బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. దాదాపు రెండేళ్లపాటు కొనసాగిన తన రిలేషన్షిప్ తనపై తీవ్ర ప్రభావం చూపిందని వెల్లడించారు. ఆ బంధం భావోద్వేగంగా తనను చాలా ఇబ్బందులకు గురిచేసిందని, నియంత్రణ ధోరణి కూడా ఉండేదని తెలిపారు. ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ.. ఆ రిలేషన్షిప్ కారణంగా తన… -
Sukumar – DSP: దేవిశ్రీ ప్రసాద్ – సుకుమార్‌ల బంధానికి బ్రేక్ పడిందా? RC17 నుంచి DSP అవుట్!
Sukumar – DSP: స్టార్ డైరెక్టర్ సుకుమార్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఆర్య’ నుంచి ‘పుష్ప’ వరకు వీరి కాంబినేషన్లో వచ్చిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు వీరి కాంబినేషన్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు సినీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం RC17 కోసం కొత్త మ్యూజిక్… -
Allu Arjun: బన్నీ ఫోకస్ మారిందా! పొరుగు హీరోలు తిరస్కరించిన కథలకే అల్లు అర్జున్ ఓకే చెబుతున్నాడా?
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న బన్నీ.. ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాల ఎంపిక విషయంలో కొత్త దారిలో వెళ్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇతర హీరోలు తిరస్కరించిన కథలను కూడా నమ్మకంతో ఎంచుకుంటున్నారా అనే ఆసక్తికర చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మొదలైంది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు… -
Yash Toxic Trailer: యశ్ అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘టాక్సిక్’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!
Yash Toxic Trailer: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ప్రస్తుతం ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ బయటికి వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇదే సమయంలో ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్, పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే తీవ్ర విమర్శలను అంతే స్థాయిలో ఎదుర్కొంటుంది. తాజాగా చిత్ర బృందం… -
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌కు ఆ స్టార్‌తో నిజంగానే గ్యాప్ వచ్చిందా?
Janhvi Kapoor: బాలీవుడ్ స్టార్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్‌తో హీరోయిన్ జాన్వీ కపూర్‌కు విభేదాలు వచ్చాయంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా జాన్వీ కపూర్ కరణ్ జోహర్‌కు చెందిన టాలెంట్ మేనేజ్మెంట్ సంస్థను వీడిన తర్వాత ఈ వార్తలకు మరింత ఊపొచ్చింది. అయితే తాజా పరిణామాలు చూస్తే ఆ ప్రచారంలో నిజం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాన్వీ కపూర్‌ను 2018లో విడుదలైన ‘ధడక్’ సినిమాతో హీరోయిన్గా బాలీవుడ్‌కు పరిచయం చేసింది ధర్మ ప్రొడక్షన్స్.… -
Venky Atluri: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తర్వాత ఆ స్టార్ హీరోతో వెంకీ అట్లూరి సినిమా!
Venky Atluri: టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్య హీరోగా తెరకెక్కిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే చిత్రంపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. తమిళ స్టార్ హీరో ధనుష్‌తో మరోసారి కలిసి పని చేయనున్నట్లు వెల్లడించారు. వెంకీ అట్లూరి ఇప్పటికే ధనుష్‌కి ఒక స్టోరీ లైన్… -
Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
Allu Arjun: ఈ రోజు హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి దాదాపు 900 మంది బన్నీ అభిమానులు హాజరయ్యారు. ఈ ఫ్యాన్స్ మీట్లో ప్రతి ఒక్క అభిమాని కోసం ప్రత్యేకంగా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. అభిమానులపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్న అల్లు అర్జున్..… -
MM Keeravani: బాబు సినిమా కోసం ఇంత టైమ్ ఎందుకు స్వామి?.. ‘వారణాసి’ రీ రికార్డింగ్‌పై కీరవాణి కీలక నిర్ణయం!
MM Keeravani: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్‌పై ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (రీ రికార్డింగ్) కోసం సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా…
తాజావార్తలు
-
Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!