Team India: టెస్టు క్రికెట్లో 700కు పైగా స్కోర్లు.. భారత్ అన్నిసార్లు చేసిందా?.. టాప్ ప్లేస్ మాత్రం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India highest innings Scores in Test Cricket: వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ అదరగొట్టింది. ఎన్నడూలేని విధంగా కివీస్ గడ్డపై భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. 720/9 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్‌ను టీమిండియా డిక్లేర్ చేసింది. దీంతో భారత్ ఆధిక్యం 352 పరుగులకు చేరింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 368 రన్స్ చేసింది. న్యూజిలాండ్ గడ్డపై ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
టెస్టు క్రికెట్ చరిత్రలో 700కు పైగా పరుగుల స్కోరు సాధించిన జట్ల జాబితాలో భారత్ మరోసారి నిలిచింది. టెస్టు క్రికెట్ చరిత్రలో 700కు పైగా స్కోర్లు సాధించిన జట్లలో శ్రీలంక అగ్రస్థానంలో ఉంది. లంక ఇప్పటివరకు ఏడుసార్లు ఈ ఘనత సాధించింది. టీమిండియా ఐదుసార్లు 700కు పైగా పరుగులు నమోదు చేసి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు నాలుగేసి సార్లు ఈ ఘనత సాధించాయి. పాకిస్థాన్ రెండుసార్లు, న్యూజిలాండ్ ఒకసారి మాత్రమే 700కు పైగా పరుగుల మార్కును అందుకున్నాయి.
Also Read
- Kavya -Anirudh Reception: కావ్య-అనిరుధ్ గ్రాండ్ రిసెప్షన్.. సీఎం విజయ్ స్పెషల్ గిఫ్ట్.. రజనీ, కమల్ ఆప్యాయపు నవ్వులు..
- IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
- India Test Record : న్యూజిలాండ్ గడ్డపై భారత్ అరుదైన రికార్డు.. ఇదే తొలిసారి!
- Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
టెస్టుల్లో 700కు పైగా స్కోర్లు సాధించిన జట్లు:
శ్రీలంక – 7
భారత్ – 5
ఆస్ట్రేలియా – 4
ఇంగ్లండ్ – 4
వెస్టిండీస్ – 4
పాకిస్థాన్ – 2
న్యూజిలాండ్ – 1
టెస్టు క్రికెట్లో భారత్ అత్యధిక ఇన్నింగ్స్ స్కోర్లు:
759/7d – ఇంగ్లాండ్‌పై, చెన్నై, 2016
726/9d – శ్రీలంకపై, బ్రాబోర్న్, 2009
720/9d – న్యూజిలాండ్‌పై, వెల్లింగ్టన్, 2026
707 – శ్రీలంకపై, కొలంబో (SSC), 2010
705/7d – ఆస్ట్రేలియాపై, సిడ్నీ, 2004
తాజావార్తలు
-
Team India: టెస్టు క్రికెట్లో 700కు పైగా స్కోర్లు.. భారత్ అన్నిసార్లు చేసిందా?.. టాప్ ప్లేస్ మాత్రం..!
-
Kavya -Anirudh Reception: కావ్య-అనిరుధ్ గ్రాండ్ రిసెప్షన్.. సీఎం విజయ్ స్పెషల్ గిఫ్ట్.. రజనీ, కమల్ ఆప్యాయపు నవ్వులు..
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Tragedy: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
India Test Record : న్యూజిలాండ్ గడ్డపై భారత్ అరుదైన రికార్డు.. ఇదే తొలిసారి!
ట్రెండింగ్
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!