Genelia : సౌత్ సినిమాకు ఎప్పటికీ రుణపడి ఉంటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా అవకాశాల కోసం నార్త్ నుండి సౌత్ లో అడుగుపెట్టి ఇక్కడ నిర్మాతలు, దర్శకులపై ఎక్కడ లేని ప్రేమ కురిపించి సినిమా ఛాన్సులు పట్టేస్తుంటరు. అలా సక్సెస్ అయ్యాక బాలీవుడ్ కు చెక్కేసి సౌత్ సినిమాలను తక్కువ చేసి మాట్లాడిన భామలు చాలా మంది ఉన్నారు. తమకు అంతటి గుర్తింపు తీసుకువచ్చి స్టార్ డమ్ ఇచ్చిన సౌత్ ను చిన్న చూపు చూస్తారు. మరికొందరు మాత్రం తమను ఈ స్థాయిలో నిలబెట్టిన ఇండస్ట్రీపై కృతజ్ఞత చూపిస్తుంటారు.
లేటెస్ట్ గా ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెనీలియా సోత్ సినిమాపై తన అభిమానాన్ని చాటుకుంది. ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన సితారే జమీన్ పర్’ లో కీలక పాత్ర పోషించింది జెనీలియా. ఈ ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కు రెడీ అయింది. అందులో భాగంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ‘సౌత్ మూవీస్‌లో హీరోయిన్లకు అంతగా ప్రాముఖ్యం ఉన్న రోల్స్ లభిస్తాయా’ అని జెనీలియాను ప్రశ్నించారు. అందుకు తడుముకోకుండా జవాబు ఇచ్చింది. జెనీలియా మాట్లాడుతూ ‘ సౌత్ సినిమాలలో బలమైన పాత్రలు లభించవని అనుకోవడాన్ని అసలు ఒప్పుకోను. అందుకు ఉదాహరణ నా సినిమా కెరీర్. ‘‘ఒకసారి నేను నటించిన దక్షిణాది సినిమాలు చూడండి. నాకు ఎంతో మంచి రోల్స్ దక్కాయి. మైల్ స్టోన్ మూవీస్ చేసాను. అసలు నటనలో ఎక్కువ విషయాలు నేను నేర్చుకుంది సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే. నాకు అంత మంచి అవకాశాలు అందించి, స్టార్ డమ్ అందించిన సౌత్ ఇండస్ట్రీకి రుణపడి ఉంటా’’ అని బదులిచ్చింది.
Also Read
- Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
తాజావార్తలు
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్గా భారత్
-
Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
-
Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
-
Astrology: సెప్టెంబర్ 14 సోమవారం దినఫలాలు.. వినాయక చవితి రోజు ఈ రాశుల వారికి అన్నీ శుభాలే..!
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!