WI vs SA: వెస్టిండీస్ కు సొంత గడ్డపై గట్టి షాక్ తగిలింది. తాజాగా జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను సౌతాఫ్రికా జట్టు 1 – 0 తో కైవసం చేసుకుంది. మొదటి టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత, రెండవ టెస్టులో 40 పరుగుల తేడాతో సఫారీలు గెలిచారు. రెండో టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 160 స్కోర్ చేయగా, విండీస్ 144 పరుగులకే పరిమితమైంది. ఇక స్వల్ప లీడ్ తో రెండో…
టీ20 ప్రపంచకప్ సూపర్-12 గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 205 భారీ స్కోరును చేసింది.
లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా పరాజయం పాలైంది. తొలి వన్డేలోని సఫారీలు విజయాన్ని నమోదు చేసుకున్నారు. భారత జట్టుపై దక్షిణాఫ్రికా 9 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.