కరోనా థర్డ్‌వేవ్ ముప్పు తప్పుదంటూ ఎప్పటి నుంచో వైద్య నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు.. అయితే, ఇప్పుడు సౌతాఫ్రికా కొత్త వేరియంట్ అన్ని దేశాలకు కునుకులేకుండా చేస్తోంది… ఈ కొత్త వేరియంట్ జర్మనీని హడలెత్తిస్తోంది… ఆ దేశంలో కోవిడ్ కేసులు తీవ్రరూపం దాల్చాయి.. రోజుకు 76 వేలకు పైనే కొత్త కేసులు వెలుగు చూస్తుండడంతో.. వణికిపోతున్నారు.. ఇప్పటివరకూ లక్షకు పైగా మరణాలు సంభవించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.. ఇక, తాజా కేసులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి.. రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడిపోవడంతో ఆ…