Home
Sourav Ganguly
Sourav Ganguly News
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
India Top 5 ODI Captains: భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా టీమిండియా ఆల్టైమ్ టాప్-5 వన్డే కెప్టెన్ల జాబితాను ప్రకటించారు. నిజానికి ఈ జాబితాలో కొన్ని ఆసక్తికరమైన ఎంపికలు చోటుచేసుకున్నాయి. ఇందులో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి చివరి స్థానం దక్కగా.. సౌరవ్ గంగూలీ టాప్-3లో చోటు సంపాదించలేకపోయారు. ఈ జాబితాలో ఎంఎస్ ధోనీకి అగ్రస్థానం అప్పగించాడు. ధోనీ కెప్టెన్సీలో భారత్ 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013… -
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
Delhi Capitals IPL 2027 Auction Plan: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. కొత్తగా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. రాబోయే వేలంలో టీమ్ టార్గెట్ ఏంటో వెల్లడించారు. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ఫ్రేజర్ మెక్గుర్క్, వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ షాయ్ హోప్ను జట్టులోకి తీసుకోవాలని తాము భావిస్తున్నట్లు దాదా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఐపీఎల్ 2027 మినీ వేలం… -
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్నే!
Yuvraj Sing Hails Sourav Ganguly: టీమిండియా మాజీ స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్.. ఐపీఎల్లో కీలక బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 2027లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) అసిస్టెంట్ కోచ్గా, బ్యాటింగ్ కోచ్గా కొత్త బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. 2015లో ఢిల్లీ (ఢిల్లీ డేర్డెవిల్స్)కి యువీ ఆడాడు. అప్పుడు ఢిల్లీ ఫ్రాంఛైజీ రికార్డు స్థాయిలో రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇప్పటికే డీసీ ప్రధాన కోచ్గా నియమితుడైన సంగతి తెలిసిందే.… -
Sourav Ganguly: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
Sourav Ganguly Appointed Head Coach of Delhi Capitals: భారత క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సౌరవ్ గంగూలీ మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఐపీఎల్ 2027 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) హెడ్ కోచ్గా దాదా నియమితులయ్యారు. ఈ విషయాన్ని డీసీ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. గతంలో ఢిల్లీకి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా, మెంటార్గా పనిచేసిన గంగూలీ.. ఇప్పుడు తొలిసారి ఐపీఎల్ ఫ్రాంచైజీకి హెడ్… -
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
IPL 2027 Delhi Capitals Head Coach: ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించాయి. జట్లను బలోపేతం చేయడంతో పాటు కోచింగ్, సపోర్ట్ స్టాఫ్లోనూ కీలక మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) భారీ ప్రక్షాళనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీమిండియా స్టార్ రిషభ్ పంత్ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చిన డీసీ.. ఇప్పుడు కోచింగ్ విభాగంలోనూ స్టార్ మాజీ క్రికెటర్లకు చోటు కల్పించబోతున్నట్లు సమాచారం. ఢిల్లీ క్యాపిటల్స్… -
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
Sourav Ganguly Receive Death Threats: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి బెదిరింపు లేఖలు వచ్చాయి. గత కొన్ని నెలలుగా తనకు బెదిరింపు లేఖలు వస్తున్నాయని దాదా సోమవారం దక్షిణ కోల్కతాలోని ఠాకూర్పుకూర్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. సోమవారం వచ్చిన లేఖల్లో గంగూలీతో పాటు ఆయన భార్య డోనా గంగూలీని చంపుతామని, అంతేకాదు దాదాకు సన్నిహితంగా ఉండే వ్యక్తులను కూడా వదిలిపెట్టమని… -
Sourav Ganguly: ‘దాదా’కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ఐసీసీ.. గంగూలీ భావోద్వేగ పోస్ట్..
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ‘దాదా’ సౌరవ్ గంగూలీ తన 54వ పుట్టినరోజున ఒక అరుదైన, అత్యున్నత గౌరవాన్ని అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆయనను ప్రతిష్టాత్మకమైన ‘హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలోకి చేర్చింది. ఈ ఘనత సాధించిన 12వ భారతీయ క్రికెటర్గా, అలాగే 10వ పురుష క్రికెటర్గా గంగూలీ రికార్డు సృష్టించారు. గంగూలీ భావోద్వేగం.. ఈ గౌరవం దక్కడంపై గంగూలీ హర్షం వ్యక్తం చేశారు. ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “నన్ను… -
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
Sourav Ganguly another dig at Greg Chappell: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ మరోసారి భారత మాజీ హెడ్ కోచ్ గ్రెగ్ చాపెల్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఒకసారి మాత్రమే చాపెల్ను నమ్మానని, రెండోసారి ఆ తప్పు చేయనని స్పష్టం చేశారు. గతంలో జరిగిన విభేదాల కారణంగానే చాపెల్ పంపిన ఈ-మెయిల్కు కూడా తాను స్పందించలేదని వెల్లడించారు. అలాగే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ సంక్షేమం… -
IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్గా యువరాజ్ సింగ్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. భారత క్రికెట్ దిగ్గజం, మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఐపీఎల్లో తన మొదటి కోచింగ్ బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ సహాయక సిబ్బందిలో యువరాజ్ సింగ్ చేరనున్నారని, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా మళ్లీ జట్టులోకి రాబోతున్నారని సమాచారం. ఫ్రాంచైజీ నిర్వహణ బాధ్యతలను జేఎస్డబ్ల్యూ (JSW) గ్రూప్ చేజిక్కించుకోనుండటంతో ఈ మార్పులు ఊపందుకున్నాయి.… -
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
Sourav Ganguly: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం మధ్య మరో వార్త జోరుగా హల్చల్ చేస్తోంది. బర్హంపూర్ ఎంపీగా ఉన్న యూసుఫ్ పఠాన్ను రాజీనామా చేసేలా ఒప్పించాలని సౌరవ్ గంగూలీని మమతా బెనర్జీ కోరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఉప ఎన్నికల ద్వారా కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు మమతా బెనర్జీ ఇలా కోరిందనే ప్రచారం నడుస్తోంది. ఒక బెంగాలీ దినపత్రిక ప్రకారం.. యూసుఫ్ పఠాన్ రాజీనామా చేస్తే ఆ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
-
OTR: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్న సుదర్శన్ రెడ్డి.. వైరాగ్యమా? అసంతృప్తా?
-
OTR: కాకినాడపై కూటమి స్పెషల్ ఫోకస్.. కులాల వారీగా మంత్రుల ప్రచారం!
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!