Home
Sourav Ganguly
Sourav Ganguly News
-
వెండితెరపై గంగూలీ బయోపిక్!
ప్రస్తుతం బయోపిక్స్ హవా నడుస్తోంది. అందులోనూ స్పోర్ట్ స్టార్స్ బయోపిక్ లకు మంచి డిమాండ్ ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న మన ఇండియన్ క్రికెటర్స్ లో బయోపిక్స్ గా తెరకెక్కింది మాత్రం ఇద్దరివే. ఒకరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కాగా మరొకరు కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ. ఇక 1983లో వరల్డ్ కప్ సాధించిన ఇండియా విక్టరీని 83 పేరుతో సినిమాగా తీస్తున్నారు. ఈ సినిమా విడుదల కోవిడ్ కారణంగా వాయిదా… -
విరాట్ కోహ్లీతో గంగూలీ, జైషా భేటీ…
టీమిండియా కెఫ్టెన్ విరాట్ కోహ్లీతో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జైషా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. కోహ్లీ సారథ్యంలోని…. టీమిండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, 2021 టెస్ట్ వరల్డ్ ఛాంపియన్ షిప్ ఓడిపోయింది. దీంతో రాబోయే ఐసీసీ ట్రోఫీలను కచ్చితంగా గెలవాల్సినా వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. టీ-20 ప్రపంచకప్‌కు జట్టు కూర్పుపై కుడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అయితే ఈ ఏడాది… -
గంగూలీతో కలిసి క్రికెట్ అడిన ఆ ఆటగాడు… ఇప్పుడు రోడ్డు పక్కన…
దేశంలో క్రికెట్ ఆటకు ఎంతటి క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి గల్లీలో ఖాలీ దొరికితే పిల్లలు క్రికెట్ ఆడుతుంటారు. ఇక క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకొని ప్రొఫెషనల్‌గా మారాలి అనుకున్న వారు అదే లోకంగా గడుపుతారు. అయితే, కొంతమందికి అదృష్టం కలిసి వస్తుంది. మరికొందరికి ఎంత ప్రయత్నించినా కలిసిరాదు. అసోంకు చెందిన ప్రకాష్ భగత్ అనే ఆల్ రౌండర్ 2003లో గంగూలీతో కలిసి నేషనల్ క్రికెట్ అకాడమీలో గంగూలీలో కలిసి క్రికెట్ ఆడాడు. ప్రకాష్ భగత్… -
సౌరవ్ గంగూలీ బయోపిక్ లో స్టార్ హీరో ?
గత కొంతకాలంగా క్రీడాకారుల జీవితాలపై ఎక్కువగా దృష్టి పెడుతోంది చిత్రపరిశ్రమ. ఇప్పటికే మిల్కా సింగ్, సైనా నెహ్వాల్, మహేంద్ర సిన్ ధోని, గీతా ఫోగట్ వంటి పలువురు క్రీడాకారుల జీవితాలపై బయోపిక్స్ చేసి వెండితెరపై ప్రదర్శించారు. తాజాగా మరో క్రీడాకారుడి బయోపిక్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. బిబిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవితంపై త్వరలో బయోపిక్ తెరకెక్కబోతోంది. ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించబోతున్నట్టు మాజీ టీమిండియా కెప్టెన్ వెల్లడించారు. అయితే ఇందులో దర్శకుడు, హీరో ఎవరనే విషయాలు… -
సౌరవ్ గంగూలీ 25 ఏళ్ల కిందటి రికార్డు బ్రేక్
న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వె అరంగేట్రం టెస్టులోనే 25 ఏళ్ల నాటి సౌరవ్ గంగూలీ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో బుధవారం ఆరంభమైన తొలి టెస్టుతో న్యూజిలాండ్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కాన్వె (136 బ్యాటింగ్: 240 బంతుల్లో 16×4) శతకం బాదేశాడు. లార్డ్స్ వేదికగా అరంగేట్రం టెస్టులో సెంచరీ బాదిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లో నిలిచిన కాన్వె.. సౌరవ్ గంగూలీ 1996లో అక్కడ నెలకొల్పిన 131 పరుగుల అత్యధిక స్కోరు రికార్డ్‌ని బ్రేక్…
తాజావార్తలు
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
-
Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
-
Golconda : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం… టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!