Lawrence to act in Soundarya Rajinikanth Direction: రజినీకాంత్ అతిథి పాత్రలో నటించిన లాల్ సలాం సినిమా తెలుగు తమిళ భాషల్లో మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండానే ఒక ఆసక్తికరమైన వార్త తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో లారెన్స్ హీరోగా ఒక సినిమా ఫైనలైజ్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ ఒక అతిథి పాత్రలో…
Rajinikanth: సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లలో దొంగతనం చేయాలంటే.. దొంగలు కూడా భయపడుతూ ఉంటారు. పోలీస్ కేసులు, మీడియా అటెన్షన్.. మాములుగా ఉండవు అని.. కానీ ఇక్కడ మనం చెప్పుకొనే దొంగలు మాత్రం కేవలం సెలబ్రిటీస్ నే టార్గెట్ చేస్తున్నారు..