Meena : దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్య ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఓ ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్న టైమ్ లో జరిగిన ప్రమాదంలో ఆమె కన్నుమూశారు. సౌత్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సౌందర్య.. క్రేజ్ ఉన్నప్పుడే మరణించారు. అయితే ఆమె ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి తాజాగా సీనియర్ హీరోయిన్ మీనా స్పందించింది. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా ప్రోగ్రామ్ కు ఆమె గెస్ట్…
Prema: అందం, అభినయం, గౌరవం, వినయం, విధేయత .. ఇలా అన్ని లక్షణాలు ఉన్న హీరోయిన్ సౌందర్య. సావిత్రి తరువాత అంతటి గొప్ప గుర్తింపును అందుకున్న నటి సౌందర్య. హీరోయిన్ అంటే.. ఎక్స్ పోజింగ్ చేయాలి, అందాలు ఆరబోస్తేనే హిట్లు దక్కుతాయి అనుకొనే వారందరికీ ఎక్కడా ఎక్స్ పోజింగ్ చేయకుండా కేవలం ట్యాలెంట్ తోనే హిట్స్ అందుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.