Sooreede song From Salaar Movie Released: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అభిమానులు అందరూ ఎంతో ఎక్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్న సలార్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. కేజీఎఫ్ సిరీస్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తోన్న ఈ సలార్ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. Salaar పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న…
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్. జక్కన చెక్కిన ఎపిక్ వార్ డ్రామా బాహుబలి సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఉన్న రీజనల్ బ్యారియర్స్ ని బ్రేక్ చేసాడు ప్రభాస్. ముఖ్యంగా నార్త్ లో ప్రభాస్ సౌత్ నుంచి వెళ్లి వందల కోట్ల మార్కెట్ ని ఓపెన్ చేసిన హీరోగా మారాడు. రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి సౌత్ హీరోలు నార్త్ లో కూడా క్రేజ్ తెచ్చుకున్నారు కానీ…