సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన జైలర్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం జైలర్ కు సీక్వెల్ గా జైలర్ 2 ను తెరకెక్కిస్తున్నాడు నెల్సన్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమా సెట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన పని యూనిట్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. రజనీకాంత్ వయసును మించి చూపిన ఎనర్జీ మరియు డెడికేషన్ యూనిట్ మొత్తాన్ని మెస్మరైజ్ చేసింది.…
టాప్ హీరోల సినిమాలపై ఆడియన్స్ అటెన్షన్ మరింత గ్రాబ్ చేసేందుకు పలు ఎక్స్ పరిమెంట్స్ చేస్తుంటారు డైరెక్టర్స్. అందులో ఒకటి స్టార్ హీరోలతో క్యామియో అప్పీరియన్స్ ఇప్పిచడం. ఇలాంటి ట్రెండ్ ఎప్పటి నుండో ఉంది కానీ.. తలైవా రజనీకాంత్ మూవీల్లో ఇటీవల ఎక్కువైంది. జైలర్, వెట్టయాన్, రీసెంట్ కూలీ వరకు తలైవాకు స్టార్ హీరోలు అదీ కూడా మల్టీ ఇండస్ట్రీ హీరోలు జోడయ్యారు. జైలర్‌లో మలయాళ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జాక్రీషాఫ్…