Hero Nani : నేచురల్ స్టార్ నాని సమర్పణలో, వాళ్ల అక్క దీప్తి గంటాను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందించిన వెబ్ సిరీస్ ‘మీట్ క్యూట్’. నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా ఈ ‘మీట్ క్యూట్’ వెబ్ సిరీస్ నిర్మించారు.
కుందేలు- తాబేలు కథ తెలియనివారు ఉండరు. అడుగు తీసి అడుగు వేయడానికే కష్టమైన తాబేలు తనను గెలవలేదని, కుందేలు పరుగు పందెంలో ఆదమరచి నిదురపోయింది. ప్రయత్నం చేస్తే పోయేదేంటి అన్న సంకల్సంతో తాబేలు బయలు దేరింది. చివరకు విజేతగా నిలచింది. ఈ కథ ఇప్పుడు ఎందుకు చెప్పుకోవలసి వస్తోందంటే, ‘ఓవర్ ద టాప్ ప్లాట్ ఫామ్స
మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలను లైన్లో పెట్టి జోష్ పెంచేశాడు. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో రవితేజ నటిస్తున్న సంగతి తెల్సిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంక కౌశిక్ మరియు రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ స
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్, హీరో సత్యదేవ్, రాహుల్ రామకృష్ణన్ ప్రద పాత్రల్లో తెరకెక్కిన చిత్రం స్కైలాబ్. కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రానికి విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించారు. పిరియాడికల్ డ్రామాగా డిసెంబర్ 4న విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకొంద�
కొత్త ఆర్టిస్టులతో రూపొందుతున్న చిత్రం ‘ఆకాశవాణి.. అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తుండగా.. పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 24 నుంచి సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. అడవి ప్రాంతంలోని గిరిజన గూడెం చుట్టూ అల్లుకోబడ