Home
Sony
Sony News
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
Sony Xperia 10 VIII: ఎలక్ట్రానిక్స్ సంస్థ సోనీ (Sony) నుండి Xperia 10 సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. Sony Xperia 10 VIII పేరుతో వచ్చిన ఈ ఫోన్లో గత తరం మోడల్‌తో పోలిస్తే డిస్ప్లే బ్రైట్నెస్, ఆడియో, బ్యాటరీ లైఫ్, హార్డ్‌వేర్ షార్ట్‌కట్ కంట్రోల్స్ వంటి అంశాల్లో పలు అప్‌గ్రేడ్స్ అందించారు. రోజువారీ వినియోగం, యాక్సెసిబిలిటీని దృష్టిలో ఉంచుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. డిస్ప్లే & బ్రైట్నెస్: ఈ… -
ఇక ఇంట్లోనే థియేటర్.. 120Hz డిస్ప్లే, 12 స్పీకర్లతో 115-అంగుళాల Sony BRAVIA 9 II భారీ 4K TV లాంచ్.!
Sony BRAVIA 9 II: సోనీ ఇండియా (Sony India) భారత మార్కెట్లో 115-అంగుళాల (292 సెం.మీ.) BRAVIA 9 II True RGB టీవీని విడుదల చేసింది. దీంతో సోనీ True RGB BRAVIA టీవీల శ్రేణి ఇప్పుడు 55 అంగుళాల నుంచి 115 అంగుళాల వరకు పెంచుకుంది. అత్యాధునిక డిస్ప్లే టెక్నాలజీ, శక్తివంతమైన ఆడియో, గేమింగ్ ఫీచర్లు, Google TV వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ టీవీని లాంచ్ చేసింది. True RGB టెక్నాలజీ:… -
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
Sony LinkBuds Clip Launched: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ సోనీ (Sony) భారత మార్కెట్లో కొత్తగా లింక్ బడ్స్ క్లిప్ (LinkBuds Clip) ఓపెన్ ఇయర్ ట్రూ వైర్లెస్ (TWS) ఇయర్‌బడ్స్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఇయర్‌బడ్స్‌ను ఈ ఏడాది జనవరిలో ఉత్తర అమెరికాలో లాంచ్ చేయగా.. ఇప్పుడు భారత వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేకమైన ఓపెన్ ఇయర్ క్లిప్ డిజైన్, AI ఆధారిత కాల్ క్వాలిటీ, Bluetooth Multipoint, 37 గంటల వరకు… -
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
Sony BRAVIA 9 II, BRAVIA 7 II : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ (Sony) భారత మార్కెట్లో తన కొత్త ప్రీమియం టెలివిజన్ సిరీస్‌ను లాంచ్ చేసింది. 2026 ఫ్లాగ్షిప్ మోడల్‌గా Sony BRAVIA 9 IIతో పాటు BRAVIA 7 II టీవీలను అధికారికంగా లాంచ్ చేసింది. అత్యాధునిక True RGB LED టెక్నాలజీ, AI ఆధారిత పిక్చర్ ప్రాసెసింగ్, మెరుగైన బ్రైట్నెస్ కంట్రోల్, అత్యుత్తమ కలర్ రిప్రొడక్షన్ వంటి ఫీచర్లతో ఈ టీవీలు… -
Sony Bravia 5 Price: జీఎస్టీ ఎఫెక్ట్.. 71 వేలు తగ్గిన సోనీ బ్రావియా టీవీ! పండగ ఆఫర్స్ అదనం
దేశంలో జీఎస్‌టీ సంస్కరణలు సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. నిత్యావసర వస్తువుల నుంచి లగ్జరీ కార్ల వరకు పన్నుల భారం భారీగా తగ్గింది. దాంతో కొనుగోలుదారులకు భారీగా సొమ్ము ఆదా అవుతోంది. టెలివిజన్ తయారీదారులు తమ ఉత్పత్తులపై ధరలను తగ్గించాయి. టీవీల మీద కనిష్టంగా రూ.2,500 నుంచి రూ.85,000 వరకు తగ్గాయి. ప్రస్తుతం వినియోగదారులకు జీఎస్టీ తగ్గింపుతో పాటు దసరా, దీపావళి పండగ సీజన్ ఆఫర్స్ కూడా కలిసిరానున్నాయి. సోనీ, ఎల్‌జీ… -
Delhi Coaching Center Video: ముగ్గురు విద్యార్థుల మరణానికి కారణం ఇదే..! వీడియో వైరల్..
ఢిల్లీలోని రాజేంద్ర నగర్ కోచింగ్ ప్రమాదం జరిగి 36 గంటలకు పైగా గడిచినా విద్యార్థుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. యాక్షన్ పేరుతో కోచింగ్ ఓనర్, కో-ఆర్డినేటర్‌ను అరెస్టు చేశారు. -
Amazon Prime Day : భారీ డిస్కౌంట్లు అందించేందుకు అమెజాన్ రెడీ.. మరి కొనేందుకు మీరు రెడీనా..
Amazon Prime Day : అమెజాన్ కంపెనీ ఈ ఏడాది భారతదేశంలో మరోసారి ప్రైమ్ డే సేల్స్ కు సిద్ధమవుతోంది. ప్రైమ్ డే సేల్ జూలై 20, 21 తేదీలలో జరుగుతుంది. జూలై 20 అర్ధరాత్రి నుండి మొదలయ్యే ఈ ప్రైమ్ డే సేల్ లో అమెజాన్ తన కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్ లను అందించనుంది. కేవలం డిస్కౌంట్ లో మాత్రమే కాకుండా ఆకర్షణమైన ఆఫర్లతో పాటు బెస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందించనుంది. రెండు రోజులపాటు… -
SONY Bravia 55 Inch TV Offers: ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ సేల్.. సోనీ బ్రావియా 55 ఇంచ్ స్మార్ట్‌టీవీపై రూ. 164901 వేల డిస్కౌంట్!
Purchase SONY Bravia A8F 55 inch OLED Ultra HD TV Just Rs 1,64,999 in Flipkart: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ ఎప్పటికపుడు సరికొత్త సేల్స్ తెస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ తీసుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్.. ప్రస్తుతం ‘ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్’ను తీసుకొచ్చింది. జులై 27న మొదలైన ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్.. జూలై 31 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో టీవీలు, ఏసీలు, వాషింగ్… -
IPL Media Rights: బాబోయ్.. ఒక్కో మ్యాచ్‌కు రూ.100 కోట్లా..?
ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐపై కాసుల వర్షం కురుస్తోంది. కళ్లు చెదిరే రీతిలో రూ.కోట్ల సొమ్ము బీసీసీఐ ఖజానాలో చేరుతోంది. డిజిటల్, టీవీ ప్రసార హక్కుల కోసం పలు ప్రముఖ కంపెనీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ వేలం నిర్వహించడం ద్వారా రూ.45వేల కోట్లు వస్తాయని తొలుత బీసీసీఐ అంచనా వేయగా ఎ, బి ప్యాకేజీలకు కలిపి బిడ్డింగ్ విలువ రూ.43,050 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. సోమవారం కూడా బిడ్డింగ్ కొనసాగనుంది. మరోవైపు సి,… -
నవంబర్ 1 నుంచి ఆ ఫోన్లలో వాట్సాప్ బంద్..
టెక్నాలజీలో క్రమేపీ మార్పులు జరుగుతున్నాయి. పాత ఫోన్లు ఉపయోగించే యూజర్లకు వాట్సాప్ షాకివ్వడానికి రెడీ అవుతోంది. నవంబర్ 1 నుంచి ఆయా మొబైల్స్‌లో తన సేవలు నిలిపివేయనుంది. నవంబరు 1 నుంచి ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 9, కాయ్ 2.5.1 వెర్షన్ ఓఎస్‌లతోపాటు వాటికి ముందు తరం ఓఎస్‌లతో పనిచేసే ఆండ్రాయిడ్, యాపిల్, ఫీచర్‌ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఈమేరకు ఆయా ఫోన్ మోడల్స్ జాబితాను వాట్సాప్ విడుదలచేసింది. ఐఫోన్ ఎస్‌ఈ (ఫస్ట్ జనరేషన్)తోపాటు, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్…
తాజావార్తలు
-
Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
-
Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!