థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు అంటే సిద్ధు జాక్, అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ, గోపీచంద్ మలినేని జాట్ ఉన్నాయి. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్‌ఫ్లిక్స్ : పెరుసు: ఏప్రిల్ 11 కిల్ టోనీ ( ఇంగ్లిష్ ):…
ఎప్పటిలాగే ఈ వారం కూడా అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. వాటిలో వెట్రి మారన్ లేటెస్ట్ హిట్ విడుదల పార్ట్ -2 ప్రముఖ ఓటీటీ జీ 5లో స్ట్రీమింగ్ రానుంది. అలాగే మలయాళం బ్లాక్ బస్టర్ ‘పాని’ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ ఆవుతోంది. వీటితో పాటు నందమూరి బాలయ్య, కొణిదెల రామ్ చరణ్ ల అన్ స్టొపబుల్ ఎపిసోడ్ 2 కు ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. ఏ…