Home
Sony Liv
Sony Liv News
-
Agent OTT: ఫ్యాన్స్కు శుభవార్త.. ఓటీటీలోకి అఖిల్ ‘ఏజెంట్’ సినిమా!
Producer Anil Sunkara Says Agent To Release on Sony LIV Soon: స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ కాంబోలో వచ్చిన సినిమా ‘ఏజెంట్’. ఈ సినిమాలో అఖిల్ సరసన యంగ్ బ్యూటిఫుల్ సాక్షి వైద్య నటించగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఏజెంట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ అనుకున్నా.. ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది.… -
Bramayugam OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళ సూపర్ స్టార్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే?
మలయాళ సూపర్ స్టార్ హీరో మమ్ముట్టి లేటెస్ట్ మూవీ భ్రమయుగం.. మొదట మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 23న తెలుగులో రిలీజ్ అయింది. టాలీవుడ్లో సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని విడుదల చేసింది. రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ సినిమాని చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ సంయుక్తంగా నిర్మించారు. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు… ఈ సినిమా థియేటర్లలో విడుదలై ప్రభంజనాన్ని సృష్టించింది.. గతనెలలో విడుదలైన మలయాళ సినిమాలు… -
Akhil Agent in OTT: అఖిల్ ఏజెంట్ ఓటీటీలోకి వస్తుందా? రాదా?
Akhil’s Agent OTT release confusion: అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా OTT విడుదలకు సంబంధించి ఆసక్తికరమైన ప్రకటనలు ఎప్పటికప్పుడు తెర మీదకు వస్తున్నాయి. అక్కినేని అఖిల్ హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా ఈ సినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. టాలీవుడ్ సినీ అభిమానులు, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్గా నిలిచింది. అయితే ఈ సినిమా ఇంత ఇంత ఘోరమైన రిజల్ట్ అందుకున్న తర్వాత… -
Nijam With Smitha: టాలీవుడ్ చీకటి కోణాన్ని స్మిత నిర్భయంగా బయటపెడుతుందట..?
Nijam With Smitha:ప్రేక్షకులు ఎప్పుడు సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సుకత చూపిస్తూ ఉంటారు. ఇంటర్వ్యూలలో, టాక్ షోలలో తారలు తమ నిజ జీవితాల గురించి, స్టార్లుగా అవ్వకముందు ఎలా ఉండేవారు అనేదాని గురించి, స్టార్లుగా మారడానికి ఎంత కష్టపడ్డారు అనే విషయాల గురించి చెప్తూ ఉంటారు. -
WITNESS: మాన్యువల్ స్కావెంజింగ్ నేపథ్యంలో ‘విట్ నెస్’!
ప్రముఖ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన సినిమా 'విట్ నెస్'. మాన్యువల్ స్కావెంజింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ దీపక్ తెరకెక్కించారు. -
OTT Updates: శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే..!!
OTT Updates: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం. సెప్టెంబర్ 9న విడుదలైన ఈ మూవీ తొలిరోజే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో అక్కినేని అమల శర్వానంద్ తల్లి పాత్రలో నటించారు. మదర్ సెంటిమెంటుతో సాగే ఈ సినిమా ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఈ మూవీలో శర్వాకు జోడీగా రీతూవర్మ హీరోయిన్గా నటించింది. డ్రీమ్ వారియర్… -
F3 Movie: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘F3’.. స్ట్రీమింగ్ డేట్ లాక్
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ‘F3’ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. F2 మూవీకి సీక్వెల్గా ఈ మూవీని తెరకెక్కించారు. మే 27న విడుదలైన F3 మూవీ ప్రేక్షకులకు కావాల్సినంత ఫన్ అందించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని హిట్ టాక్ సంపాదించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీని ముఖ్యంగా ఫ్యామిలీస్ చూసేందుకు థియేటర్లకు తరలివెళ్లారు. అలీ, రఘుబాబు కామెడీ కూడా… -
Sony Liv: క్రిష్ డైరెక్షన్ లో ‘కన్యాశుల్కం’!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ మొదటి నుండి వైవిధ్యమైన కథా చిత్రాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలను ఓసారి చూస్తే… ఈ విషయం అర్థమౌతుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాలనూ రూపొందించిన క్రిష్ కు పరభాషా చిత్రాలను రీమేక్ చేసి తెలుగువారికి అందించడం కూడా ఇష్టమే. ఆయన దర్శకత్వం వహించకపోయినా అలా కొన్ని తమిళ చిత్రాలను తెలుగువారి ముందుకు క్రిష్ తీసుకొచ్చారు. అలానే నవలలను సినిమాలుగా తీయడం ఆయనకు ఇష్టం. ఆ… -
RaviTeja: సోనీలివ్ కి రవితేజ ప్లస్ అవుతాడా!?
‘ఖిలాడి’తో మరో డిజాస్టర్ ప్లాప్ ఇచ్చిన రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’తో మరోమారు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. దీంతో ఖచ్చితంగా హిట్ కొడతాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఈ సినిమా ఏప్రిల్ లో రాబోతున్నట్లు ఇప్పటికే యూనిట్ ప్రకటించింది. అంతే కాదు నాన్ థియేట్రికల్ బిజినెస్ ను క్లోజ్ చేసే పనిలో పడింది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ సోనీ లివ్ ఓటీటీకి ఇచ్చినట్లు యూనిట్ చెబుతోంది. తెలుగులో స్ట్రీమింగ్ ఆరంభంచిన… -
శింబు బిగ్గెస్ట్ హిట్ ‘మానాడు’ ఓటిటీ ఎంట్రీ షురూ..
కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మానాడు’. ఇటీవల థియేటర్లో రిలీజ్ అయినా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డుల వర్షం కురిపించింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ గా కనిపించగా కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటించింది. పొలిటికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ది లూప్ పేరుతో విడుదల చేశారు. తెలుగులోనూ మంచి…
తాజావార్తలు
-
Polavaram Agency: పోలవరం ఏజెన్సీలో మంచు దుప్పటి.. ప్రకృతి అందాలకు మైమరచిపోతున్న పర్యాటకులు!
-
NASA Voyager 1 to Make History: 49 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. చరిత్ర సృష్టించనున్న NASA Voyager 1
-
U19 Asia Cup Final: పాకిస్థాన్ ప్లేయర్స్ను చూస్తేనే రగిలిపోతున్న టీమిండియా కుర్రాళ్లు.. వీడియోలు వైరల్
-
Manal Chauhan: లెక్కలేసుకుని ఆడాను.. కానీ భారత్ను గెలిపించలేకపోయా.. మనాల్ ఎమోషనల్ కామెంట్స్!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?