82వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’ చిత్రానికి ఉత్తమ దర్శకురాలిగా అవార్డు అందుకున్న భారతీయ దర్శకురాలు అనుపర్ణ రాయ్, తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు క్లారిటీ ఇచ్చారు. అవార్డు గెలిచిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె, పాలస్తీనా విషయం పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఉద్దేశ్యంతో కాదని స్పష్టం చేశారు. Also Read : Rajasab : విఎఫ్‌ఎక్స్‌తో మ్యాజిక్ చేసిన మిరాయ్.. రాజా సాబ్ మీద హ్యారీ పోటర్ రేంజ్ హోప్స్ !…