యాక్షన్ ఎంటర్టైన్మెంట్‌కు బాలీవుడ్ అర్థం మార్చేస్తోంది. హీరోయిజానికి కొత్త బాష్యం చెబుతోంది. నలుగురు రౌడీలను హీరో చితకబాదే దగ్గర నుండి పదునైన వెపన్స్‌తో శత్రువుల బాడీని తూట్లు పొడుస్తూ.. రక్తపాతం సృష్టించడమే సినిమాగా చూపిస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ మోజులో పడి బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ ధోరణీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నార్త్ బెల్ట్‌లో హింసాత్మక చిత్రాల సంఖ్య రానూ రానూ పెరుగుతోంది. ఆ మధ్య వచ్చిన కిల్, యానిమల్ సిల్వర్ స్క్రీన్‌పై అత్యంత బ్లడ్…
పంజాబ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సోనమ్ బజ్వా అప్పుడప్పుడు పొరుగు ఇండస్ట్రీల్లో కూడా తన లక్ పరీక్షించుకుంది. తమిళంలో ఓ రెండు, తెలుగులో ఓ రెండు సినిమాలు, హిందీలో స్పెషల్ సాంగ్స్ అండ్ క్యామియోస్ చేసిందీ కానీ ఛాన్సులు క్యూ కట్టలేదు. చేసేదేమీ లేక బ్యాక్ టు ఓన్ ఇండస్ట్రీ. ఎంత సేపని ప్రాంతీయ భాషా చిత్రాల్లో నెట్టుకొస్తామని అనుకుందో ఏమో.. ఈ సారి బాలీవుడ్‌పైనే దండయాత్ర స్టార్ట్ చేసి సక్సీడ్ అవుతోంది. అక్కడ…