Cockroach Janta Party: సీజేపీకి కోర్టు షాక్.. అత్యవసర విచారణకు నో..
- పోలీసుల బలప్రయోగంపై సీజేపీ తరుఫున పిటిషన్..
- అత్యవసర విచారణకు నో చెప్పిన ఢిల్లీ హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cockroach Janta Party: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన ‘‘పార్లమెంట్ మార్చ్’’ సోమవారం ఉద్రిక్తంగా మారింది. ఆందోళనలో పాల్గొన్న వారిని అదుపు చేసేందుకు ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అయితే, తమపై ఢిల్లీ పోలీసులు బలప్రయోగం చేశారంటూ దాఖలైన పిటిషన్‌పై తక్షణ విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ప్రతీ విషయంలో కోర్టును ఇందులోకి లాగొద్దు అంటూ పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును బుధవారం విచారణకు జాబితాలో చేర్చుతామని తెలిపింది.
పిటిషనర్ తరుపు న్యాయవాది, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల అధిక బలప్రయోగం చేశారని అందుకే అత్యవసర విచారణ అవసరమని కోర్టును కోరారు. సోమవారం జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వద్దకు వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఢిల్లీ పోలీసులు వీరిని అడ్డుకున్నారు. పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. కొందరు నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఈ మొత్తం ఘర్షణల్లో 178 మంది గాయపడ్డారు. 118 మంది పోలీస్ సిబ్బంది, సీనియర్ అధికారులు కూడా గాయపడ్డారు. మరో 60 మంది నిరసనకారులు ఉన్నారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!