మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘కింగ్ ఆఫ్ కోత’. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కురుప్ తర్వాత దుల్కర్ నటిస్తున్న కమర్షియల్ యాక్షన్ డ్రామాగా పేరు తెచ్చుకున్న ‘కింగ్ ఆఫ్ కోత’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచుతూ ఇటీవలే ట్రైలర్ బయటకి వచ్చి అందరినీ ఇంప్రెస్ చేసింది. పాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రమోషన్స్…