చెమటలు పట్టిస్తున్న సమ్మర్ కి కూడా సెగలు పుట్టించే రేంజులో సోషల్ మీడియాలో ఒక ఫోటోని పోస్ట్ చేసింది సోనాల్ చౌహాన్. బాలీవుడ్ డెబ్యు ఇచ్చిన ఈ 35 ఏళ్ల హీరోయిన్, అక్కడి నుంచి బాలయ్య ‘లెజెండ్’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. లెజెండ్ సినిమాలో గ్లామర్ షోకి సోనాల్ చౌహాన్ కి తెలుగులో అవకాశాలు రావడం మొదలయ్యాయి. మంచి హైట్, సూపర్బ్ ఫిజిక్ మైంటైన్ చేసే సోనాల్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.…