Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కొంతకాలంగా తన ఛరిష్మా కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఖైదీ నంబర్ 150 తర్వాత ఆయన ఖాతాలో హిట్ పడలేదు. సైరాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చినా యావరేజ్‌గానే నిలిచింది. గాడ్ ఫాదర్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా నష్టాలు తప్పలేదు. దీంతో ఆయన ఇతర హీరోలపై అతిగా ఆధారపడుతున్నాడు. ఈ నేపథ్యంలో తన ప్రతి సినిమాలో మరో హీరోకు చోటు కల్పిస్తున్నాడు. ఖైదీ నంబర్ 150 తర్వాత చిరు నటించిన ప్రతి సినిమాలో…