Mega Anil : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు మేకర్స్. ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగిల్, రిలీజ్ అయి మంచి క్రేజ్ సంపాదించిన సంగతి తెలిసిందే.
Mirai : యంగ్ హీరో తేజాసజ్జా దుమ్ములేపుతున్నాడు. ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడే కరెక్ట్ రూట్ ఎంచుకుంటున్నాడు. రొటీన్ రొట్టకొట్టుడు కథలు చేయకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్నవే చేస్తున్నాడు. ఎలాంటి సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయో వెతికి మరీ అలాంటివే చేస్తున్నాడు. ఇప్పటికే హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ హీరో.. ఇప్పుడు మిరాయ్ అనే సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్…