Maa Inti Bangaram : సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. తేజ సజ్జా కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ మరో కీలక పాత్రలో నటించారు. చాలాకాలం క్రితమే రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో డీసెంట్ హిట్ అనిపించింది. ఈ సినిమాలో, వయసు పైబడిన వృద్ధురాలు మళ్లీ 24 ఏళ్ల వయసుకి వస్తే ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి అనే…
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభరపై మంచి అంచనాలున్నాయి. ఇప్పటి వరకు రానటువంటి సోషియో ఫాంటసీ లోకం ఇందులో సృష్టిస్తున్నాడు వశిష్ట. ఈ మూవీ గురించి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గన్న వశిష్ట చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. ఇది సోషియో ఫాంటసీ మూవీ కాబట్టి జగదేక వీరుడు-అతిలోక సుందరి మూవీకి సీక్వెల్ అంటూ చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. దానిపై తాజాగా వశిష్ట స్పందించాడు. ఈ మూవీ మొదలైనప్పటి నుంచి…
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభరపై మంచి అంచనాలు ఉన్నాయి. వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వీఎఫ్ ఎక్స్ కారణంగా ఆలస్యం అవుతోందనే టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు అయితే రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. సోషియో ఫాంటసీగా వస్తున్న విశ్వంభర మూవీ రామ్ చరణ్ వల్లే ఓకే అయిందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దానిపై తాజాగా డైరెక్టర్ వశిష్ట క్లారిటీ ఇచ్చాడు. అందరూ రామ్ చరణ్ వల్లే ఓకే అయిందని…
Vishwambhara : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది. అందరూ అనుకున్నట్టే అఖండ-2కు పోటీగా దింపుతున్నారు. దీంతో విశ్వంభర రిలీజ్ గురించి చర్చ మొదలైంది. మొన్నటి వరకు ఓజీ సినిమా రాకపోతే విశ్వంభరను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఓజీ అనుకున్న టైమ్ కే వస్తున్నాడు. దీంతో విశ్వంభర రిలీజ్ డేట్ ముందు ఉంటుందా తర్వాత ఉంటుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. విశ్వంభర మూవీ వీఎఫ్ ఎక్స్…
Chiranjeevi : బాక్సాఫీస్ వద్ద మరో బలమైన పోటీ తప్పేలా లేదు. సెప్టెంబర్ 25న బాలయ్య నటించిన అఖండ-2 వచ్చేందుకు రెడీ అవుతోంది. అదే రోజున పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమాను దింపేందుకు ప్లాన్ చేస్తున్నారని మొన్నటి దాకా ప్రచారం జరిగింది. కానీ షూటింగ్ చాలా వరకు పెండింగ్ లోనే ఉంది. ఈ రెండు నెలల్లో షూటింగ్ తో పాటు వీఎఫ్ ఎక్స్, రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయ్యేలా కనిపించట్లేదు. దీంతో ఓజీ…
మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని కూడా అనుకున్నారు. అయితే గేమ్ చేంజర్ కారణంగా ఆ నిర్మాతలు రిక్వెస్ట్ చేయడంతో తమ సినిమా వాయిదా వేసినట్లు దసరా సమయంలో నిర్మాతలు ప్రకటించారు. అయితే గేమ్ చేంజర్ రిలీజ్ అయి దాదాపు ఆరేడు నెలలు పూర్తవుతుంది. Also Read : Pawan Kalyan:…
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. బింబిసార డైరెక్టర్ వశిష్టతో చేస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. కానీ టీజర్ వచ్చాక కొన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. వీఎఫ్ ఎక్స్ మరీ వీక్ గా ఉందంటూ ప్రచారాలు జరిగాయి. కానీ తర్వాత వచ్చిన సాంగ్స్ తో వాటిని కవర్ చేసేశారు మూవీ టీమ్. అయితే రిలీజ్ ఎప్పుడు అనేదానిపైనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే చిరంజీవి ఈ…