Anakapalli: అనకాపల్లి జిల్లా లోని కసింకోట మండలం లోని నరసింగబిల్లి లోని నరసీంగబిల్లి కోపరేటివ్ సొసైటీ బ్యాంకులో అర్ధరాత్రి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన నైట్ వాచ్మెన్ ను తాళ్లతో బంధించారు. అనంతరం ముగ్గురు దుండగులు కలిసి బ్యాంకు తలుపులు, తాళాలు పగలగొట్టి బ్యాంకు లోకి ప్రవేశించారు. అంతటితో ఆగలేదు దుండగులు స్ట్రాంగ్ రూమ్ గోడకు కన్నం పెట్టి లోనికి ప్రవేశించారు. అలానే దుండగులు ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా ముందస్తు జాగ్రతగా బ్యాంకు లోని…