Janvikapoor : స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న దేవర బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాన్వీ కపూర్ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.. బాలివుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ శ్రీదేవి కూతురుగా పరిచయం అయినా కూడా తన టాలెంట్ తో మొదటి సినిమాతోనే సూపర్ హాట్ హిట్ టాక్ ను అందుకుంది.. ఈ మధ్య తెలుగులోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేసింది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. అందాల ఆరబోతతో విజువల్ ట్రీట్ ఇస్తుందీ హాట్ బ్యూటీ..చాలా రోజులుగా గ్లామర్ ట్రీట్‌తో దుమారం రేపుతుంది. ఆమె సోషల్ మీడియాలో అందాల విస్పోటనంతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
బ్లాక్ టైట్ ఫిట్ డ్రెస్సులో మెరిసింది జాన్వీ కపూర్. కోటులో థైస్ అందాలతో హాట్ కిర్రాక్ లుక్ లో స్టన్నింగ్ పోజులతో వొంపులు చూపిస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నా కూడా మరోవైపు హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను నింపేస్తుంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే ఈ బ్యూటీ తన ఫాలోవర్స్ కి విజువల్ ట్రీట్ ఇస్తుంది. అందాల విందుతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంటుంది.
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
సినిమాల విషయానికొస్తే.. ఇక ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. రామ్ చరణ్, బుచ్చి బాబు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.రామ్ చరణ్ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది.. ఇక బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటిస్తుంది..
తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!

